సత్తుపల్లి: కల్లూరు పట్టణంలో ఓ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో విద్యార్థిని విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు పాల్గొన ఎమ్మెల్యే
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం ఓ ఫంక్షన్ హాల్ లోని కల్లూరు మండల కేంద్రంలో ఉన్న పలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. ఈ యొక్క క్లాసులకు సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్ట రాగమయి, ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థిని విద్యార్థుల తోటి క్లాసులు విని వారికి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోని పలువురు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధికారులు రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు