సిరిసిల్ల: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరించిన ప్రభుత్వ విప్
సెప్టెంబర్ 17 ను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవం గా జరుపుకుంటున్నామని అందరూ భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ