నల్గొండ: భూమి, భుక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించవద్దు:సిపిఎం మాజీ పొలిటి బ్యూరో సభ్యులు బృందాకరత్
నల్లగొండ జిల్లా: భూమి బుక్ కోసం జరిగిన తెలంగాణ రై సంఘం సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి అబద్ధపు ప్రచారం చేయడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ మానుకోవాలని సిపిఎం పొలిటి బ్యూరో మాజీ సభ్యురాలు బృందాకరత్ బుధవారం అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో భాగంగా ఆమె బుధవారం నల్లగొండలో ఈ వ్యాఖ్యలను చేశారో చరిత్రను తెలుసుకోవాలంటే అమరవీరుల గ్రామాలను సందర్శించాలని రాజనాధ్ సింగ్ కు ఆమె సూచించారు.