హవేలీ ఘన్పూర్: విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న మెదక్ ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి ఎమ్మెల్యే రోహిత్ రావు
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన విరాట్ విశ్వకర్మ జయంతి సౌండ్ లో మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే రోహిత్ రావు కలెక్టర్ రాహుల్ రాజు అదనపు కలెక్టర్ నగేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ టీ చంద్రపాల్ జిల్లా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.