పెద్దపల్లి: స్వర్ణకార సంఘ భవనానికి 15 లక్షలు ప్రకటించిన పెద్దపల్లి ఎమ్మెల్యే
మంగళవారం రోజున స్వర్ణకార సంఘ ప్రమాణ స్వీకారానికి హాజరైన పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ స్వర్ణకార సంఘ భవన నిర్మాణానికి 15 లక్షల నిధులు ఏర్పాటు చేస్తానని సంఘ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా ఉండి సంఘ అభివృద్ధి కోసం ముందడుగు వేయాలంటూ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సంఘ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు పెద్ద పెళ్లి ఎమ్మెల్యే చింతకుంట విజయనగర్ హలో