నెల్లూరు సిటీలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ.. 54వ డివిజన్లో 12 కోట్లతో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేసిన మంత్రి