బాల్కొండ: నూతనంగా వచ్చిన ఎస్సై శైలందర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుడు రహిమోద్దీన్
Balkonda, Nizamabad | Jul 12, 2025
బాల్కొండ పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన శైలేందర్ ను తెలంగాణ ఉద్యమకారుడు షేక్ రహీముద్దీన్, సీనియర్...