కావలి పట్టణం వైసీపీ నూతన కార్యవర్గన్ని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిచయం చేశారు. ఈ సందర్బంగా పట్టణంలో జరిగే పనులు అన్ని ఈ కమిటీ చూసుకుంటుంది అని అయన తెలిపారు. ఈ నెల 12న రాష్ట్రావ్యాప్తంగా తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేట్యకరణ వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ని ఒక్కొక్కరిగా పరిచయం చేసారు.