సిద్దిపేట అర్బన్: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఆడిషన్ డిసిపి అడ్మిన్ కుశాల్కర్
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిహెచ్. కుశాల్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. అనాది కాలం నుండి తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉందని,. అఖండమైన వారసత్వం ఉందని,. దేశంలోనే పేరు పొందిన శాతవాహన చక్రవర్తుల పాలనకు తొలి మూలాలు తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు. తెలుగు తత్వానికి తెలంగాణ అస్తిత్వానికి ఆకృతి ఇచ్చిన కాకతీయ నిర్మాణాత్మక ప్రజారంజక పాలనకు పునాదులు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. ఇలా గొప్ప చారిత్రాత్మక వారసత్వం, మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ, సర్దార్ వల