కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు అనంతపురం
Anantapur Urban, Anantapur | Dec 6, 2025
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శంకర్ తెలిపారు. అనంతపురం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో 69వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు అనంతపురం - Anantapur Urban News