పటాన్చెరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 10లక్షలు హామీ: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామాలకు 10 లక్షల రూపాయలు అభివృద్ధికి ఇస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు.