జనగాం: ఖిల్లాషాపురం లో దారుణం,అప్పుడే పుట్టిన శిశువు ను రోడ్డు పక్కన వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు
Jangaon, Jangaon | Jul 16, 2025
జనగామ జిల్లాలో దారుణం జరిగింది.రఘునాథ పల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పై పసికందును వదిలి...