పటాన్చెరు: దోమడుగు గ్రామస్తులు గుమ్మడిదల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద దోమడుగు గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేపట్టారు. మెట్రో డాగ్స్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న విషళాలతో చెరువులో భూములు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు