పలమనేరు: బైరెడ్డిపల్లి: కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారిపై బోల్తా కొట్టిన కారు. పలువురికి గాయాలు
బైరెడ్డిపల్లి: మండల పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. దేవదొడ్డి గ్రామ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారి నేషనల్ హైవే రోడ్డుపై ఉన్న వంతెన మీద ఒకరు ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది అందులో ప్రయాణిస్తున్న కర్ణాటక ప్రాంతానికి చెందిన ప్రయాణికులకు గాయాలు కాగా, ప్రాథమిక వైద్యం అందించి హుటాహుటిన కుప్పం పిఈఎస్ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు.