పాణ్యం: ఓర్వకల్లు తాత్కాలిక MPDO గా ,వెంకటరమణయ్య
పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్ మండలం తాత్కాలిక ఎంపీడీవో గా జి,వెంకట రమణయ్య పరిపాలనాధికారి ఓర్వకలు వారికి తాత్కాలికంగా ఎంపీడీవో బాధ్యతలు అప్పగించడం జరిగినది, మంగళవారం రోజున ఆయన మాట్లాడుతూ ఓర్వకల్ మండల ప్రజలు సేవలను వినియోగించుకోవాలని, తెలియజేయడం జరిగింది