మేడ్చల్: మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో ప్రజా పాలన దినోత్సవం
మేడ్చల్ జిల్లా కలెక్టరేటర్ లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మను చౌదరి నేతృత్వంలో అధికారులు, ఉద్యోగులు, స్థానికుల పాల్గొని జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య విలువలను పాటిస్తూ భవిష్యత్తు తరాలను ప్రేరేపించడం పై దృష్టి సారించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.