ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్ల(M) ఐరన్ బండ, ఎన్నకండ్ల గ్రామాల్లో 150 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.. రైతుల ఆవేదన
ఎమ్మిగనూరు: 150 ఎకరాల్లో పంటలు నీటమునక..కర్నూలు(D) గోనెగండ్ల(M) ఐరన్ బండ, ఎన్నకండ్ల గ్రామాల్లో 150 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. గత ప్రభుత్వం గాజులదిన్నె ప్రాజెక్ట్ భూసేకరణ పనులు చేయకుండానే మీటర్ ఎత్తు పెంచడంతో ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో పట్టా భూములు మునకకు గురయ్యాయి. దీంతో రైతులు చేతికొచ్చిన పంటను కోల్పోయారు. రైతులు తమ బాధను తో వెల్లగక్కారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.