చిత్తూరు డిసిఎంఎస్ చైర్మన్ మృతి
Chittoor Urban, Chittoor | Sep 16, 2025
చిత్తూరు డిసిఎంఎస్ చైర్మన్ టిడిపి చంద్రగిరి మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు మంగళవారం మృతి చెందారు చెన్నైలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు కోలుకోలేక తుది శ్వాస విడిచారు ఆయన మృతికి పలువురు టిడిపి నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.