శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి మండల కేంద్రంలో అంగన్వాడీలు జెండర్ సమానత్వం జాతీయ ప్రచార ర్యాలీ నిర్వహించి స్త్రీ పురుషులు సమానం అంటూ ప్రతిజ్ఞ నిర్వహించారు.
లేపాక్షి మండల కేంద్రంలో జెండర్ సమానత్వం జాతీయ ప్రచార ర్యాలీ ప్రతిజ్ఞ నిర్వహించిన అంగన్వాడీలు - Hindupur News