గుంటూరు: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సందర్శించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
Guntur, Guntur | Sep 16, 2025 గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ మంగళవారం ముంపు ప్రాంతాలను సందర్శించారు. అమరావతి రోడ్డు నుంచి వచ్చే వర్షపు నీరు శారదాకాలనీ, బుచ్చయ్య తోట, బొంగరాల బీడు ప్రాంతాలకు ఇబ్బందులు కలిగిస్తోందని గుర్తించారు. రైల్వే, మున్సిపల్ అధికారులతో కలిసి డ్రైనేజీ వెంట్స్ అభివృద్ధి చేసి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.