శింగనమల: గార్లదిన్నె మండల కేంద్రంలోMPR డ్యాముకు వెంటనే మరమ్మతులు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నప్ప యాదవ డిమాండ్
గార్లదిన్నె మండల కేంద్రంలోని ఎన్టీఆర్ డ్యామ్ కుమార్తెలు చేయించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న పేద డిమాండ్ చేశారు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలు ఐదు నిమిషాల సమయంలో గార్లదిన్నె మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.