ఇబ్రహీంపట్నం: స్వచ్ఛతతో పల్లెలు మెరవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి
రంగారెడ్డి జిల్లాలోని స్వచ్ఛతతో పల్లెలు మెరవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి బుధవారం అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా స్వచ్ఛతా హి సేవ-2025 కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ రెండు వరకు జిల్లాలోని అన్ని మండలాలు అన్ని గ్రామాలలో స్వేచ్ఛతోత్సవ్ కార్యక్రమాలు జరపాలన్నారు. పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన స్వచ్ఛతపై చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని తెలిపారు.