ఆందోల్: దివ్యాంగుడికి జీవోదయ సంస్థ ఆధ్వర్యంలో ట్రై సైకిల్ అందజేత
సంగారెడ్డి జిల్లా, అందోల్ మండలం, కించనాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు నరాల చంద్రశేఖరు జీవోదయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భాస్కర్ గారి సహాయంతో ట్రై సైకిల్ అందజేయబడింది. 85% దివ్యాంగులై, యూడీఐడీ కార్డు కలిగిన వారికి ట్రై సైకిల్ అవసరం ఉంటే అందజేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.