హుజూరాబాద్: తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సుదర్శన్ కోతుల దాడిలో గాయపడి చికిత్స పొందుతు మృతి
Huzurabad, Karimnagar | Jul 10, 2025
హుజురాబాద్:కోతుల బారిన పడి గాయాలపాలై చికిత్స పొందుతూ తాసిల్దార్ కార్యాలయంఉద్యోగి బూర సుదర్శన్ గురువారం సాయంత్రం మృతి....