ఖైరతాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు. నగరంలో ఆయన మాట్లాడుతూ.. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద CRPFతో భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. మొదటి సారి డ్రోన్లను వినియోగించి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులున్నా 1950 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చ