Ysrcp అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు కావాలి నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల ప్రకారం కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ysrcp పార్టీ 12వ వార్డు ఇంచార్జి చెవురి కిరణ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విద్య వైద్యం ప్రజల హక్కు అని.వాటిని ప్రైవేటీకరణ చేయడం ప్రజల భవిష్యత్ ను నాశనం చేస్తుందని చెవురు కిరణ్ అన్నారు.