వింజమూరు సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న చిరుధాన్యాల మేళా కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని వింజమూరు, కలిగిరి,కొండాపురం, జలదంకి,మండలాలు నుండి సుమారు 200 మంది రైతులును ఆహ్వానిస్తున్నట్టు వింజమూరు వ్యవసాయ సహాయ సంచాలకులు శేషగిరి తెలియజేసేరు. రేపు వింజమూరు గోనుగుంట కల్యాణ మండపంలో జరగబోవు ఈ చిరుధాన్యాలు మేళకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ,