పటాన్చెరు: నల్లవల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు నామినేషన్లు దాఖలు
గుమ్మడిదల మండలంలో శుక్రవారం రెండో రోజు నామినేషన్ జోరుగా కొనసాగాయి. మండల పరిధిలోని నల్లవల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లు వేసి డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.