అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి మంగళవారం చేరుకున్నారు. ప్రజా పాలన దినోత్సవ సందర్బంగా ఈనెల 17న ఆదిలాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసి షబ్బీర్ అలీ ని పెన్ గంగా గెస్ట్ హౌస్ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి కలిసి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.