దయ్యాలకుంటపల్లి గ్రామ సమీపన శుక్రవారం ఉదయం 7 గంటల50 నిమిషాల సమయంలో మృతదేహాన్ని అడ్డుకున్న వైసిపి నేతలు. పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య భాగవతం చోటుచేసుకుంది ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలో అవుతున్నాయి. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.