Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

కడప: పిజిఆర్ఎస్ పై రాష్ట్ర స్థాయి అధికారుల సమీక్షలో పాల్గొన్న డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు

Kadapa, YSR | Sep 17, 2025
బుధవారం రాష్ట్ర స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) చీఫ్ కో ఆర్డినేటర్ చిన్నారావు అన్ని జిల్లాల డిఆర్వోలు, పిజిఆర్ ఎస్ నోడల్ అధికారులకు... ఫిర్యాదుల పరిష్కారం, ఆడిట్ అంశాలకు సంబంధించి సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, జిల్లాకు సంబంధించిన నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS