అనంతపురం నగరంలోని శుక్రవారం ఉదయం 8:20 నిమిషాల సమయం లో అప్పుల్లో బాధతో మృతి .చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించిన, సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి, వైయస్సార్సీపి సింగనమల సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం 8:20 నిమిషాల సమయంలో హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు.