కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించేలా ఫార్ములా రూపొందించాలని పంగిడిగూడెంలో కోకో రైతులు డిమాండ్
Eluru Urban, Eluru | Jul 15, 2025
కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించేలా ఫార్ములా రూపొందించాలని, రాష్ట్ర కోకో బోర్డును ఏర్పాటు చేయాలని...