గన్నవరం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేసిన కృష్ణ జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు
Machilipatnam South, Krishna | Sep 16, 2025
గన్నవరం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేసిన కృష్ణ జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు స్తానిక పెనమలూరు మండలం పోరంకి లోని మురళి రిసార్ట్స్ లో జరగనున్న పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు మంగళవారం మద్యాహ్నం ఒంటిగంట సమయంలో హాజరుకానున్నారు. ఈక్రమంలో కృష్ణాజిల్లా ఎస్పీగా ఇటీవల నియమితులైన వి. విద్యాసాగర్ నాయుడు, సీఎం చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఎస్పీకి సూచించారు.