భీమిలి: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గా బండారు నరసింహారావు ఎన్నిక
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గా బండారు నరసింహారావు ఎన్నిక అయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన బండారు నరసింహారావుకు ఏసీఏ అధ్యక్షులు ఎంపీ కేశినేని చిన్నీ, సెకట్రరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు అభినందనలు తెలిపారు. బండారు నరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం ప్రకటించారు.