నారాయణ్‌ఖేడ్: రెవెన్యూ సబ్ డివిజన్ ఆఫీసులో ప్రజా పాలన దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ రెవెన్యూ సబ్ డివిజన్ ఆఫీసులో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం రోజు జాతీయ జెండాను సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఎన్ ఉమా హారతి ఆవిష్కరించారు.