అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం 11 గంటల 46 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత వైసిపి పాలనలో జగన్మోహన్ రెడ్డి పేదల కోసం 21 లక్షల ఇళ్లను కేంద్రం నుంచి మంజూరు చేయించడం జరిగిందని 30 వేల కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేయడం జరిగిందని అయితే కేంద్రం ఎన్నికల్లో హామీలో భాగంగా రెండున్నర లక్ష రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర లక్ష ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి హామీ నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శించారు.