శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కొత్త రోడ్ జంక్షన్ దగ్గర భారీ వాహనాలతో ట్రాఫిక్ జామ్
శ్రీకాకుళం జిల్లా కొత్త రోడ్ జంక్షన్ దగ్గర బుధవారం ఉదయం భారీ వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వాహనాలు రావడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి భారీ వాహానాలను రాత్రి పూట వెళ్లేలా సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నారు.