హుజూరాబాద్: పట్టణంలో వివిధ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్‌తో గంజాయి, మత్తు పదార్థాల కోసం విస్తృత తనిఖీ చేపట్టిన పోలీసులు
Huzurabad, Karimnagar | Jul 15, 2025
హుజూరాబాద్: పట్టణంలో పోలీస్ లు మంగళవారం ఉదయం గంజాయి,మత్తు పదార్థాల పట్ల స్పెషల్ టీంలతో పాటు పోలీస్ జాగిలాలతో పట్టణమంతా...