పులివెందుల: వేంపల్లి మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో తొమ్మిది ఓట్లతో గెలుపొందిన వివి రత్నం
Pulivendla, YSR | Sep 16, 2025 వేంపల్లి మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్ష పదవికి ఈరోజు జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కుప్పాలపల్లి శేఖర్ పై మాజీ అధ్యక్షుడు వెంకటయ్య గారి వెంకటరత్నం 9 ఓట్లతో గెలుపొందారు. మొత్తం 123 ఓట్లు ఉండగా ఎన్నికలు నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని త్యాగరాస్వామి ఆలయంలో ఎన్నికల అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఎన్నికలు జరిగాయి.. ఈ ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించిన నాయి బ్రాహ్మణ సోదరులందరికీ గెలుపొందిన వివి రత్నం ప్రతి ఓటర్ మహాశయునికి పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు.