కావలి మండలం ఆనెమడుగు సర్వయపాలెం పంచాయతీలలో భూసేకరణే జరగలేదని,తాను ఉద్యోగాలు ఎక్కడ తెచ్చి ఇవ్వాలని,కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రశ్నించారు.మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కావ్య కృష్ణారెడ్డి స్పందించారు.ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉండగా ఆనెమడుగు సర్వయపాలెం భూములను ఇండోసోల్ కు దారాదత్తం చేశారన్నారు. నాడు ఆ ప్రాంత ప్రజలకు నోటీసులు ఇచ్చారని అన్నారు.ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడి ఇండోసోల్ కంపెనీని తొలగించారని తెలిపారు.భూసేకరణ జరగలేదని..మాజీ ఎమ్మెల్యే మాటలు విని చెన్నయపాలెం ప్