ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా స్థానిక పోలీసులతో కలిసి శక్తి టీం విద్యార్థినిలకు , మహిళలకు శక్తి యాప్ యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి తెలియచేస్తున్నారు. శక్తి టీం విద్యార్థినిలకు యాప్ గురించి తెలియజేసి, యాప్ డౌన్లోడ్ మరియు వినియోగం ఏ విధంగా చేయాలో వివరించారు. శక్తి యాప్ మహిళల భద్రత కొరకు రూపొందించబడిందని, అత్యవసర పరిస్థితులలో పోలీస్ తక్షణ సహాయం అవసరమైనప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆపద ఆ సమయంలో SOS బటన్ ప్రెస్ చేసి ఎలా రక్షణ పొందవచ్చునో అవగాహన కల్పించారు.ఆపద సమయంలో వయోలింగభేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందన్నారు