ఖైరతాబాద్: గాంధీ ఆస్పత్రిలో గుండెపోటుతో ప్రముఖ కవి రచయిత అంద శ్రీ కన్నుమూత
ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూతతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉదయం ఇంట్లో ఆయన కుప్పకూలడంతో హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఉదయం 7.25 అందెశ్రీ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 1961 జులై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. 'జయ జయహే తెలంగాణ' గీతం రచించిన ఆ నపాత్ర పోషించారు.