రాజేంద్రనగర్: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసానికి పాల్పడిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ
రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డ్ తిప్పేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసానికి పాల్పడి, రూ.కోట్లు వసూలు చేసి కృతిక ఇన్‌ఫ్రాడెవలపర్స్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో ఎండీ శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 3 ప్రాజెక్టుల పేరుతో రూ.వందల కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.