మంగళగిరి: తాడేపల్లిలోని పాత రైల్వే క్వార్టర్స్ పరిస్థితి ప్రాంతాలను తనిఖీలు చేసిన తాడేపల్లి పోలీసులు
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పాత రైల్వే క్వార్టర్స్ పరిసర ప్రాంతాలలో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల రాత్రులలో మద్యం మత్తులో యువకులు స్థానికులను భయపెడుతూ వీరంగం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. సీఐ వీరేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.