వికారాబాద్: కేటీఆర్ హరీష్ రావులు టిఆర్ఎస్ పార్టీకి కృష్ణార్జునులు: బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెదక్ ఆనంద్
కేటీఆర్ హరీష్ రావులు బి ఆర్ ఎస్ పార్టీకి కృష్ణార్జున లాంటివారు అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు మంగళవారం హైదరాబాదులో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన పలు రాజకీయ విషయాలను సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు