కౌండిన్య మసాజ్ జయంతి వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు కోటి రామారావు గౌడ్ బుధవారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌడునియా మహర్షి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అన్నారు. నేటికి కూడా పకృతి పరిరక్షకుడిగా ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తన తపస్సు శక్తిని మొత్తం ధారబోసిన మహర్షి కౌండిన్య మహర్షి అని అన్నారు. ప్రభుత్వమైన జయంతిని అధికారికంగా ప్రకటించాలని తెలిపారు.