ఎల్లుట్ల గ్రామంలో రైతు పురుగుల మందు తాగి అప్పుల బాధతో మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో అంతక్రియలో పాల్గొన్న సింగనమల నియోజకవర్గం మాజీమంత్రి శైలజనాథ్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అంతక్రియలో పాల్గొని కుటుంబాన్ని పరామర్శించారు.