నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షరాణ్ ను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు, నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత,మొదటిసారిగా ఎస్పీని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు ,ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గంలో సమస్యత్మక ప్రాంతాలు శాంతి భద్రతల విషయంపై ఆయనతో చర్చించారు,