ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల శీఘ్రదర్శం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం లో వెలిసిన స్వయంభు శ్రీవారి సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడం వల్ల వారికి ప్రత్యేక క్యూ లైన్లు శీఘ్ర దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందని వాట్సాప్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని భక్తులు వినియోగించుకోవాలని వారు కోరారు